South Africa Spinner Tahir To Retire From ODIs After World Cup | Oneindia Telugu

2019-03-05 219

Imran Tahir will retire from one-day internationals following the 2019 Cricket World Cup, the South Africa spinner has announced.
#ImranTahirRetire
#ICCWorldCup2019
#SouthAfricaSpinner
#ImranTahir
#indiavsaustralia2019
#2ndODI
#cricket


అంతర్జాతీయ వన్డే కెరీర్‌కు దక్షిణాఫ్రికా వెటరన్‌ లెగ్‌స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ వీడ్కోలు పలకనున్నట్లు వెల్లడించాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగే ప్రపంచకప్ తర్వాత వన్డేల నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. అయితే, టీ20ల్లో మాత్రం కొనసాగుతానని తెలిపాడు.
ఆదివారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్లు పడగొట్టిన తాహీర్.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే క్రికెట్ దక్షిణాఫ్రికా(సీఎస్‌ఏ) గత వారం ప్రకటించిన 2019-20 ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాలో 39 ఏళ్ల తాహీర్‌కు చోటు దక్కలేదు. దీంతో తాహిర్‌ రిటైర్మెంట్‌ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.